కాకినాడకి చెందిన ఐతాబత్తుల రామేశ్వరరావు విశ్రాంత వ్యవసాయ ఉద్యోగి. మొక్కల పెంపకం ఆవశ్యకతని ఏనాడో గుర్తించిన ఆయన నాలుగు దశాబ్దాలుగా ఇంటి ముందు ఆవరణాన్ని పెరటి తోటగా మార్చేశారు. ఇంటి నిండా రకరకాల చెట్లతో నింపేశారు. నిండైన చెట్ల కారణంగా వేసవిలోనూ ఎండ తెలియదంటారు. ఏసీలు పనిలేదంటారు. అలాగే ఆరోగ్యం, ఆనందానికి ప్రతి ఒక్కరూ పెరటి తోట పెంచాలంటారు.
0 Comments