Women Need Training in Self Defense | to Avert Atrocities from Men | Opines Warangal Youth మహిళలంటే అలుసుగా భావించి అకృత్యాలకు పాల్పడాలనుకునేవారికి ... స్త్రీ అబల కాదు... సబల అని నిరూపించాలి. ముప్పు తలపెట్టాలనుకునే మృగాళ్ల ఎత్తులు ధైర్యంతోనే ఎదుర్కోవాలి. ఆపద సమయాల్లో ఆడపిల్ల భయాన్ని వారి బలహీనతగా తీసుకుని, అరాచకాలకు పాల్పడే మగాళ్లకు కరాటే లాంటి స్వీయరక్షణ విద్యలతో బుద్ధి చెప్పాలంటున్నారు వరంగల్ యువతులు. కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్న హత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం, సమాజం నుంచి వారేం కోరుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం
#YuvaEtv
#EtvTelangana
0 Comments