Paving Block with Plastic Waste | Hyderabadi Soumya Priya’s Innovative Effort | to Ban Plastic
ప్లాస్టిక్ భూతం... పర్యావరణాన్ని వెంటాడుతోంది. వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రమాదకర ఈ ప్లాస్టిక్ నుంచి విశ్వాన్ని కాపాడేందుకు ప్రపంచ దేశాలు సహా భారత్ సైతం పలు చర్యలు చేపడుతోంది. సరైన ప్రత్యామ్నయం లేకపోవటంతో ఈ ప్లాస్టిక్.... సీసాలు, సంచులు ఇలా ఏదో ఒక రూపంలో ఇంట్లోకి ప్రవేశిస్తూనే ఉంది. టన్నుల కొద్దీ పెరిగిపోతున్న ఈ ప్లాస్టిక్ సమస్యకు వినూత్న ఆవిష్కరణతో పరిష్కారం చూపింది.. హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి
0 Comments