
To Purchase Inkmeo Product on Amazon:
తెలివైన కాకి కథలు ఇందులో ఒక కాకికి వెన్న ముక్క దొరుకును దాని చూసిన నక్క ఎలా మాటలు చెప్పి ఆ వెన్న ముక్క ను తీసుకొనును?
ఒక రోజు కాకికి దాహంతో నీళ్ల కోసం వెతుకుతుండగా అక్కడ ఒక కూజాలో కొంచం నీళ్లు ఉండును అవి వాటికి సరిపోవునా? ఒక చెట్టు ఫై రెండు కాకులు బాధపడుతూ ఉండును.వాటి భాదను పోగొట్టటానికి నక్క ఒక సలహా ఇచ్చును ఆ సలహా ఉపయోగపడునా ? ఈ కథలన్నీ మన మ్యాజిక్ బాక్స్ అనిమేషన్ ద్వారా పూర్తిగా చూసి ఆనందించండి.
To know more about us:
To Subscribe our channel click here:
Watch other World Folk Tales here:
0 Comments